JAGAN MOHAN REDDY

బాణాపురం జగన్ మోహన్ రెడ్డి గారు

గ్రామ సర్పంచ్ – వల్లభాపూర్

వల్లభాపూర్ గ్రామానికి సేవ చేయడం తన ధ్యేయంగా భావించే నాయకుడు బాణాపురం జగన్ మోహన్ రెడ్డి గారు. 1972 జనవరి 12న అంజమ్మ, అనంతరామిరెడ్డి దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుని, తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ వ్యవసాయం చేస్తూ ఎదిగారు.

ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి, వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. గ్రామాభివృద్ధి పట్ల అంకితభావంతో 1999లో గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవలో అడుగుపెట్టారు.

తన సేవా భావం, నిజాయితీ, నాయకత్వ లక్షణాల వలన గ్రామ ప్రజల మన్ననలు పొందిన జగన్ మోహన్ రెడ్డి గారు, 2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరిగి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు.

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయనకు రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి టి హరీష్ రావు, కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మరియు కేటీఆర్ గార్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

జగన్ మోహన్ రెడ్డి గారు నీతి, నిజాయితీకి ప్రతీకగా నిలుస్తూ గ్రామంలో మంచి చెడులను సమానంగా చూసే నాయకుడిగా పేరు పొందారు. సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ, గ్రామ ప్రజలతో కలిసి ఒకరిగా జీవిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం కృషి చేస్తున్నారు.

“గ్రామం అభివృద్ధి – నా లక్ష్యం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన, వల్లభాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు.

JAGANMOHAN REDDY
JAGAN MOHAN REDDY
VALLABAPUR

ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వల్లభాపూర్ గ్రామంలో అధ్యక్షతన వహించిన మన గ్రామ సర్పంచ్ బాణాపురం జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా రామయంపేట్ సిఐ గారు నార్సింగ్ ఎస్ఐ సృజన మేడం గారు హెల్మెట్ డొనేషన్ చేసిన మన గ్రామ నాయకుడు ప్రజల్లో ఎల్లవేళలో అందుబాటులో ఉండే నాయకుడు మన బాణాపురం కృష్ణారెడ్డి గారు వల్లభాపూర్ ప్రజల తరఫున మన బాణాపురం కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏🙏🙏🙏👍👍👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *