Thanneeru Harish Rao
Thanneeru Harish Rao
Ex Minister & MLA
Siddipet constituency from the Bharat Rashtra Samithi party since 2004.
తన్నేరు హరిష్ రావు (జననం 3 జూన్ 1972) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు తెలంగాణ అసెంబ్లీకి సభ్యుడు (ఎంఎల్ఏ). ఆయన 8 సెప్టెంబర్ 2019 నుండి 2 డిసెంబర్ 2023 వరకు తెలంగాణ వైద్య-ఆరోగ్యం మరియు ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2004 నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి సిద్ధిపేట్ నియోజకవర్గ రిప్రజెంటేటివ్ గా ఎంఎల్ఎగా పని చేస్తున్నారు.