అంకన్న గారి సాయికుమార్ గౌడ్ వడియారం గ్రామానికి చెందిన యువ నాయకుడు మరియు సర్పంచ్. BA, LLB పూర్తి చేసి హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఎదిగి, 2025లో 472 మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ముందుండే ప్రజానాయకుడు.

అంకన్న గారి సాయికుమార్ గౌడ్ – యువ నాయకుడు & వడియారం సర్పంచ్

వ్యక్తిగత వివరాలు, విద్యాభ్యాసం

అంకన్న గారి సాయి కుమార్ గౌడ్ గారు 07-08-1997 న అంజలి – వెంకట్ గౌడ్ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. ఆయన వడియారం గ్రామం, చేగుంట మండలం నివాసి.

సాయికుమార్ గౌడ్ గారు విద్యలో ప్రతిభ కనబరిచారు:

1వ తరగతి నుండి 10వ తరగతి వరకు – ZPHS, వడియారం

ఇంటర్మీడియట్ – తెలంగాణ మోడల్ స్కూల్, చిన్న శంకరంపేట

డిగ్రీ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్

LLB – పెండేకంటి లా కాలేజ్, హైదరాబాద్

MA, LLB పూర్తి చేసి ప్రస్తుతం హైకోర్టులో ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు

అదనంగా, NCCలో “C” సర్టిఫికేట్ హోల్డర్‌గా గుర్తింపు పొందారు.

 

SAI KUMAR GOUD
జోడో యాత్రలో బాగంగా ...

వ్యక్తిత్వం & నాయకత్వం

సాయికుమార్ గౌడ్ గారు చిన్ననాటి నుంచే ప్రజలతో మమేకమై, అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు.
యువతకు ఆదర్శంగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నారు. రాజకీయాల్లో కొనసాగుతూ అధికారంతో ప్రజలకు మరింత సేవ చేయాలని, గ్రామాభివృద్ధి మరియు సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికలలో 
గ్రామ చరిత్రలోనే  అత్యధిక మెజార్టీగా గెలిచి నిలిచారు . చేగుంట మండలంలో అతి చిన్న వయస్సు గల సర్పంచ్‌లలో ఒకరుగా గుర్తింపు పొందారు. 

రాజకీయ ప్రస్థానం

2016-17లో NSUI విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొని మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అదే సమయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ పిలుపుమేరకు:
ధర్నాలు
రాస్తారోకోలు
పాదయాత్రల
ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.
2022లో భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ గారితో కలిసి 4 రోజుల పాటు పాదయాత్రలో పాల్గొన్నారు
రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా చురుకైన పాత్ర పోషించారు
సర్పంచ్‌గా గెలవకముందే గ్రామానికి ₹40 లక్షల నిధులు తెప్పించి CC రోడ్లు నిర్మించారు
పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు
గ్రామంలో బీదవరికి  వారికి బియ్యం, సరుకులు, వివాహ నికి పుస్తె మట్టెలు  సహాయం అందిస్తూ సేవ చేస్తున్నారు,
2025లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వడియారం గ్రామ ప్రజలు 472 మెజార్టీతో గెలిపించారు.
గ్రామ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీగా నిలిచింది.
చేగుంట మండలంలో అతి చిన్న వయస్సు గల సర్పంచ్‌లలో ఒకరుగా గుర్తింపు పొందారు.
సర్పంచ్ ఫోరం, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు భాద్యతలు చెపట్టారు 

సేవ కార్యక్రమాలు 

సర్పంచ్‌గా గెలవకముందే గ్రామానికి ₹40 లక్షల నిధులు తెప్పించి CC రోడ్లు నిర్మించారు
పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు
గ్రామంలో బీదవరికి  వారికి బియ్యం, సరుకులు, వివాహ నికి పుస్తె మట్టెలు  సహాయం అందిస్తూ సేవ చేస్తున్నారు,
యువతకు ఆదర్శంగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *