సమి యుద్దిన్ 10 4 1975 సంవత్సరంలో జన్మించారు మెదక్ పట్టణం మెదక్ జిల్లాలో చిన్నప్పటినుండి కష్టపడి చదువుతోపాటు పనిచేసుకుంటూ కుటుంబానికి మా సరదా ఉండేవాడు ఇంటర్మీడియట్ మెదక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో పూర్తి చేశారు ఇంటర్ పూర్తయిన తర్వాత ల్యాబ్ టెస్ట్ చదువు కొనసాగించేవారు తర్వాత డిగ్రీ ఉర్దూ కాలేజ్ హైదరాబాద్ లో పూర్తి చేశారు డిగ్రీ పూర్తయిన తర్వాత బిజినెస్ పైన దృష్టి పెట్టారు బిజినెస్ చేస్తూ రాజకీయాలు చురుకుగా పాల్గొనేవారు టిడిపి పార్టీలో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి చుడికైనా కార్యకర్తగా అదే పట్టణంలో ఉండేవారు తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారి యూత్ మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ టిఆర్ఎస్ కార్యక్రమంలో తూర్పుగా పాల్గొనాలి రాస్తారోకోలు ధర్నాలు సకల జనుల సమ్మె ఇలా అనేక కార్యక్రమాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనదైన ముద్ర వేసుకున్నారు మెదక్ లో అరెస్టులు కూడా అయ్యారు 2020 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ ఉండి పోటీ చేసి కౌన్సిలర్ మెదక్ 11వ వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందారు పార్టీలో ఉంటూ వాడ అభివృద్ధి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయబడుతుంది పిలిస్తే పలికే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారూ.
సమి యోద్దీన్ అందరితోనూ ఢిల్లీలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ఉండే నాయకుడిగా మంచి గుర్తింపు ఉండడంతో 2025 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి పోటీ చేశారు రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ కావడంతో తన సోదరుని కౌన్సిలర్ గా పోటీ చేయించి ప్రత్యర్థుల పైన భారీ మెజార్టీ 200 మెజార్టీతో గెలుపొందారు పై ఉన్న ప్రేమగా 11 వాడు ప్రజలు భావిస్తారు స్నేహం కార్యక్రమాలు చేపడుతుంటారు రాజకీయం అంటే సేవ చేయడమే కానీ అనుభవిస్తుంటారు 24/7 తన నినాదంతో ప్రజల్లోనే వాడు లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక లీడర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి కరుణ సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు తన వాడు ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ సేవలు అందించిన వ్యక్తి ఎవరైనా దాని దగ్గరకు వచ్చి సాయం అడిగితే లేదు అని స్వభావం లేనివాడు తనదైన రీతిలో ఎదుటి వ్యక్తి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి సమియోద్దీన్