నాచారం చంద్రశేఖర్ 

తెలంగాణ స్వరాజ్యం పార్టీ వ్యవస్థాపకులు & రాష్ట్ర అధ్యక్షులు

వ్యక్తిగత పరిచయం

నాచారం చంద్రశేఖర్ గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రాజకీయ నాయకుడు. చంద్రశేఖర్ గారు మెదక్ జిల్లా మెదక్  పిల్లికోటల్   గ్రామంలో  15 జూలై 1982 లో జన్మించారు తల్లి గారు నాచారం పోచమ్మ తండ్రి నాచారం మల్లయ్య , తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగారు ఇంటర్ మరియు డిగ్రీలో, ఏబీవీపీ జూనియర్ కళాశాల ప్రెసిడెంట్ గా మెదక్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ గా పని చేశారు
మేడ్చల్ గుండ్ల పోచంపల్లి సెంట్ ఆగ్నెస్ బీఈడీ కళాశాలలో కాలేజ్ రెప్రస్డెంట్ గా పనిచేశారు, సమాజ సేవ పట్ల ఆసక్తి, ప్రజల సమస్యలపై అవగాహనతో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. విద్యావంతుడిగా మరియు రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.


విద్యార్హతలు

  • M.A ,B.Ed విద్యను పూర్తి చేశారు.

  • విద్యా రంగంపై అవగాహన కలిగి సమాజంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.


రాజకీయ ప్రయాణం

  • బిజెపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులుగాను పనిచేశారు మరియు బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం సెల్ కన్వీనర్ గా కూడా పనిచేశారు పార్టీలో హిందూ అనుభవజ్ఞులతో కలిసి పనిచేసే మంచి గుర్తింపును పొందారు కానీ కాలా అనుగుణంగా పార్టీలో కొంతమంది స్వార్థం వలన పార్టీపై విరక్తి చెంది సొంత పార్టీని ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగినారు2021 సంవత్సరంలో తెలంగాణ స్వరాజ్యం పార్టీని స్థాపించారు.

  • పార్టీ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  • ప్రజాసేవ, పారదర్శక పాలన మరియు యువత అభివృద్ధి లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు.


రాజకీయ అనుభవం

  • రాజకీయ రంగంలో అనుభవం కలిగిన నాయకుడు.

  • ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.

  • రాజకీయ విశ్లేషణలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

  • రాజకీయ పరిశీలకుడిగా వివిధ సామాజిక మరియు రాజకీయ అంశాలపై అవగాహన కలిగి ఉన్నారు.


యువత కోసం దృష్టి

  • యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించడం.

  • యువతను ప్రజాసేవ దిశగా ప్రోత్సహించడం.

  • రాజకీయ రంగంలో యువతకు అవకాశాలు కల్పించడం.


లక్ష్యం

  • తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడం.

  • ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం.

  • సమాజంలో న్యాయం, సమానత్వం మరియు ప్రజాస్వామ్య విలువలను బలపరచడం.

WhatsApp Image 2026-03-05 at 20.15.31

2020-21

karona

in time of karoana
WhatsApp Image 2026-03-05 at 20.17.06 (2)

2021

service of people

karona time
WhatsApp Image 2026-03-05 at 20.14.54

2021-22

Mobile Spekar donestion to medak twon police station

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

2017-1019

Title Two

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

2017-1019

Title Three

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

2017-1019

Title Four

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

TELANGANASWARAJYAM PARTY

NCR PRESIDENT OF PARTY

Nacharam Chandrashekar FB

4 weeks 1 day ago

Nacharam Chandrashekar FB

1 month 1 day ago

Nacharam Chandrashekar FB

1 month 3 days ago

మనలీడర్స్ వెబ్ సైట్ వారి రాఖీ పండుగ శుభాకాంక్షలు

Nacharam Chandrashekar FB is in Telangana.

1 month 2 weeks ago

Nacharam Chandrashekar FB is in Telangana.

1 month 2 weeks ago

Nacharam Chandrashekar FB updated their cover photo.

1 month 3 weeks ago

Nacharam Chandrashekar FB

1 month 3 weeks ago

creat your profile today

Nacharam Chandrashekar FB updated their profile picture.

1 month 3 weeks ago

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *