1969

నర్సపూర్ గొల్లపల్లి గ్రామంలో జననం

1975 విద్య

గోమారం జడ్పీహెచ్‌ఎస్,

నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,

సంగారెడ్డి డిగ్రీ కళాశాల

వ్యవసాయం

సుమారు 20 సంవత్సరాల వ్యవసాయ అనుభవం

వ్యాపారం

నర్సాపూర్‌లో వివిధ వ్యాపార మరియు కాంట్రాక్టు కార్యకలాపాలు

2013

గొల్లపల్లిలో శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ఠ

2016

నర్సాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ

2018

రాజకీయ రంగ ప్రవేశం

2020

భారతీయ జనతా పార్టీలో చేరిక

బాధ్యతలు

బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా సేవలు

సామాజిక సేవ

గత 20 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు

సంఘ సేవ

తెలంగాణ గౌడ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తదితర బాధ్యతలు

ప్రస్తుత లక్ష్యం

నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా సేవను మరింత విస్తరించడం