Dr N. PRABHAKAR CONGRESS PARTRY

కాంగ్రెస్ పార్టీ నాయకులు | వైద్య సేవకులు | ప్రజా సేవకులు సేవే మార్గంగా.. ప్రజా సేవే లక్ష్యంగా.. ముందుకు సాగుతున్న డాక్టర్ ఎన్. ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవా దృక్పథంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాయకుల్లో డాక్టర్ ఎన్. ప్రభాకర్ ఒకరు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, గ్రామీణ జీవితంలోని కష్టసుఖాలను దగ్గరగా అనుభవిస్తూ, విద్యాభ్యాసంతో పాటు […]