MALAVATH BABU SARPANCH ZEDCHERU THANDA NIZAMPET

MALAVATH BABU SARPANCH WITH MYNAMPALLY HANUMANTH RAO SIR THO MALAVATH BABU LIFE STYLE మాలవత్ బాబు గారు 14 నవంబర్ 1997న నిజాంపేట్ మండలంలోని జడ్చర్ల తాండలో జన్మించారు. ఆయన తల్లి లలిత తండ్రి కాలియా గారు. చిన్ననాటి నుంచే కష్టపడి ఎదగాలని సంకల్పంతో జీవితం ప్రారంభించారు. ఆయన ప్రాథమిక విద్య నుండి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్, నిజాంపేట్ పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం రామాయంపేట్‌లోని స్నేహ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ […]