Ankannagari Sai Kumar Goud Wadiyaram Sarpanch

అంకన్న గారి సాయికుమార్ గౌడ్ వడియారం గ్రామానికి చెందిన యువ నాయకుడు మరియు సర్పంచ్. BA, LLB పూర్తి చేసి హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఎదిగి, 2025లో 472 మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ముందుండే ప్రజానాయకుడు. అంకన్న గారి సాయికుమార్ గౌడ్ – యువ నాయకుడు & వడియారం సర్పంచ్ వ్యక్తిగత వివరాలు, విద్యాభ్యాసం అంకన్న గారి సాయి కుమార్ గౌడ్ గారు 07-08-1997 న అంజలి […]