Dr.Mynampally Rohith Rao

జననం, విద్యాభాస్యం మైనంపల్లి రోహిత్ 1997 నవంబరు 1 న హైదరాబాద్ లో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులకు జన్మించాడు. ఆయన మేడ్చల్‌ లోని మెడిసిటీ వైద్య కళాశాల నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసి రెండు బంగారు పతకాలను అందుకున్నాడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్. ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సామజిక కార్యక్రమాలు, రాజకీయ జీవితం మైనంపల్లి […]

Raghunandhan Rao

మాధవేని రఘునందన్ రావు (జననం 23 మార్చి 1965)తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం దుబ్బకా కు చెందిన ఎమ్మెల్యే (ఉప ఎన్నిక 2020 లో గెలిచాడు). తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారుగా పేరుపొందాడు. వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన మెదక్ జిల్లా వాసి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి.ప్రస్తుతం మెదక్ లోక్ సభ సభ్యుడు రఘునందన్ రావు మొదట తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవాడు.  అతను ఏప్రిల్ 27, 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితితో ఉన్నాడు . అతను పొలిట్‌బ్యూరో సభ్యుడు, మెదక్ జిల్లా కన్వీనర్.  14 […]